Bhuvanachandra biography of albert
Bhuvanachandra Sinigeya Sahityam · Sanbhuhora Prakashika · Aathma · Vasthugunapatamu · Naramedhaluu Niyogaluu · Om Namo..
ALBERT LIONG.భువనచంద్ర
| భువనచంద్ర | |
|---|---|
భువనచంద్ర | |
| జననం | ఊరకరణం పూర్ణానంద ప్రభాకర గురురాజు ఆగష్టు 17 నూజివీడు దగ్గర గుళ్ళపూడి |
| ప్రసిద్ధి | తెలుగు సినీ గేయ రచయిత |
| భార్య / భర్త | శేషసామ్రాజ్య లక్ష్మి |
| పిల్లలు | శ్రీనివాస్ |
| తండ్రి | సుబ్రహ్మణ్య శర్మ |
| తల్లి | చంద్రావతి |
భువనచంద్ర తెలుగు సినీ గేయ రచయిత.
జీవిత విశేషాలు
[మార్చు]భువనచంద్ర నూజివీడు దగ్గర గుళ్ళపూడి లో జన్మించారు.[1] ఈయనకు ముగ్గురు అన్నలు, నలుగురు అక్కలు. ఈయన తల్లితండ్రులకు ఎనిమిదో సంతానం. ఎనిమిదవ యేట నుంచీ నవలలు చదవడం ప్రారంభించాడు.
ఈయన నాన్న సుబ్రహ్మణ్య శర్మ గ్రామానికి సర్పంచ్ గా ఉండేవాడు. వీరి కుటుంబం, తరువాత చింతలపూడి వచ్చేశారు. ఈయన బడిలో చదివే వయసులో చింతలపూడి గ్రంథాలయంలో చందమామ మొదలైన కథల పుస్తకాలు మొదలుకొని పెద్ద పుస్తకాలను సైతం ఆసక్తిగా చదివే వాడు.
In this research study, chitosan-rHuKGF polymeric complex was implemented to improve the stability of rHuKGF and used as rejuvenation therapy.
రోజూ పాఠశాల నుంచి వచ్చేటపుడు గోడపై సినిమా పోస్టర్ల పై ఉన్న ఆరుద్ర, దాశరథి, ఆత్రేయ, శ్రీశ్రీ మొదలైన పేర్లను చూసి, వాటిపక్కన సుద్ద ముక్కలతో తనపేరు రాసుకునేవాడు. అలా రచయిత కావాలన్న కోరికకు ఆయనకు చిన్నతనంలోనే బీజం పడిందని చెప్పవచ్చు.
చింతలపూడి గ్రామంలో విశ్వన